ఆదిశంకరమఠం - 1977 లోకాంచీపురంశంకరమఠంద్వారాస్థాపించబడినది. ఇక్కడ గురువునుతన 4 శిష్యులతోచూడవచ్చును.
ఉజ్జయినిభద్రకాళి - ద్వీపంయొక్కప్రధానరక్షకదేవత.
ప్రధానఆలయం :
ప్రవేశద్వారంవద్దకుడివైపున16 అడుగులహనుమంతుడినిచూడవచ్చు. అతనుతీసుకువచ్చినశివలింగంవెనుకమూలలోపెట్టారు. శివలింగమునుపట్టుకున్నహనుమంతుడిపురాతనవిగ్రహమునుకూడాచూడండి. ఈవిగ్రహముయొక్క8 అడుగులుభూమిక్రిందఉన్నది.
నంది - పవిత్రమైనఎద్దువిగ్రహం. దేశంలోనిఅతిపెద్దనందివిగ్రహాలలోఒకటి.
రామనాధలింగంసీతచేతస్థాపించబడినది - భారతదేశంలోకాశితరువాతరెండవజ్యోతిరలింగము.
కాశివిశ్వనాథగారుమరియుదేవివిశాలాక్షి.
దేవిపర్వతవర్దినిమందిరంమరియుసేతుమాధవమందిరం (విష్ణు - భారతదేశంయొక్కమూడుప్రధానవిష్ణువులలోఒకటి)
వరండా - ప్రపంచంలోఅతిపెద్దవరండా
రామపాద (రాముడియొక్కపాదములు) - స్కంధమాధనపర్వతము. లంకచేరుకోవడానికిరాముడుమరియులక్ష్మణుడునిలబడివైమానికవీక్షణచేసినపర్వతము. ఈపర్వతమునుండేహనుమంతుడుసీతనుచూడటానికిలంకకు వెళ్ళాడు.
సాక్షిహనుమంతుడు - లంకఅన్వేషణతరువాతహనుమంతుడురాముడినికలిసిసీతయొక్కతలఆభరణముఇచ్చి "సీతసజీవంగాఉన్నది" అనిచెప్పినస్థలం.